From Cancer Survivor to Miss World 2025 : The Inspiring Journey of Opal Suchata for English News kindly Scroll Down this Telugu News

హైదరాబాద్, జూన్ 1 – సోయగాలకు కాదు…సాహసానికి, ఓర్పుకు, ఆత్మవిశ్వాసానికి కిరీటాన్ని ఇచ్చారు. బ్రెస్ట్ ట్యూమర్‌తో పోరాడిన ఓపల్ సుచాత చివరికి ప్రపంచ సుందరి అవతరించి, ప్రపంచం ముందే నిగూఢమైన సందేశాన్ని ఇచ్చింది — “చిన్నదైనా పోరాటం గొప్పదైతే విజయం నాది” అన్నట్లుగా.
థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్స్రీ, కేవలం సౌందర్యమే కాదు, ఆత్మబలానికి, ఆరోగ్యపరమైన అడ్డంకులకు ధీటుగా పోరాడిన స్ఫూర్తి ప్రదాతగా మిగిలింది. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులో బ్రెస్ట్ ట్యూమర్ సమస్యను ఎదుర్కొంది. అప్పట్లో వైద్య చికిత్సతో కోలుకుని, మానసికంగా తిరిగి తలెత్తింది. అప్పటి నుంచి తన జీవితం ‘సేవకు’ అంకితం చేసిందనే చెప్పాలి.
“పాల్ ఫర్ హర్” అనే క్యాంపెయిన్ ద్వారా బ్రెస్ట్ కేన్సర్ పై అవగాహన కల్పిస్తోంది. ఈ వ్యాధిపై మౌనం వీడి, మహిళలంతా దానిని ఎదుర్కొనాలంటూ ఆమె పిలుపునిస్తుంది.

మిస్ వరల్డ్ 2025 టైటిల్ గెలిచిన ఆమె, ఈ ఘనతను తన వ్యక్తిగత విజయంగా కాకుండా, ప్రతీ యువతికి ‘నన్ను చూసి నీవు కూడా నిలవగలవు’ అనే సందేశంగా మలిచింది.
ఈ విజయం ఆమెకు కేవలం ర్యాంప్ వాక్ విజయమే కాదు… జీవితం మీద ఆమె చేసిన ఓదార్పు. ఈ పోటీలో 108 దేశాల కంటెస్టెంట్లను అధిగమించి చివరకు మిస్ వరల్డ్ కిరీటం తన మస్తకంపై వేసుకుంది.
హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ ఫైనల్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి దంపతులు, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై గొప్ప ఆత్మీయతను పంచుకున్నారు.

From Battling Tumor to Wearing the Crown: Thailand’s Opal Suchat Becomes Miss World 2025 in Hyderabad
Hyderabad, India | May 31, 2025 – In a moment of triumph that touched hearts across the globe, Thailand’s Opal Suchat Chuang Sri was crowned Miss World 2025 at a grand finale held in Hyderabad’s HITEX Convention Center. Her victory is not just a celebration of grace and beauty but a powerful story of survival and strength, having overcome breast tumor at the age of 16.
In a dazzling ceremony attended by Telangana Chief Minister A. Revanth Reddy and veteran actor Chiranjeevi with his wife Surekha, Opal received the crown from 2024 Miss World Krystyna Pyszkova, standing tall among participants from 108 countries.
A Story of Courage Beyond the Stage
At just 16, Opal was diagnosed with a breast tumor, a life-altering challenge for a young girl. Instead of giving up, she fought back — with timely treatment, mental resilience, and family support. Today, she uses her platform to raise awareness on women’s health through her initiative “Pal for Her”, promoting early detection and support for breast cancer patients.
Currently a Political Science student at Thammasat University, Opal is also an advocate for youth education and mental health, in addition to being an animal lover who cares for 16 cats and 5 dogs at home.
Miss World 2025 – Final Standings:
- Winner: Opal Suchat (Thailand)
- 1st Runner-Up: Miss Ethiopia
- 2nd Runner-Up: Miss Poland
- 3rd Runner-Up: Miss Martinique
Hyderabad’s Global Moment
The 20-day Miss World festivities featured tours of Telangana’s spiritual and cultural landmarks. Contestants echoed the now-global slogan “Telangana Jaroor Aana” (“Do Visit Telangana”). Miss World CEO Julia Morley, actor Sonu Sood, Namrata Shirodkar, Manushi Chhillar, and others served as judges.
Mayor Gadwal Vijayalakshmi officially concluded the pageant, marking Hyderabad’s proud hosting of a world-class event.