అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సీఎం కేసీఆర్‌ సవిూక్ష…


హైదరాబాద్‌
ఈ నెల 14 న డా.బిఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్బంగా 125 అడుగుల అంబేడ్కర్‌ మహా విగ్రహావిష్కరణ., సభ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఉన్నత స్థాయి సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, హరీష్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎంఓ అధికారులు, ముఖ్య కార్యదర్శులు , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *