
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100కు డయల్ చేసి మరి ఓ ఇల్లాలు ఆత్మహత్యాయత్నం. తక్షణం స్పందించి చాకచక్యంగా వ్యవహరించి యువతిని కాపాడిన కానిస్టేబుల్ భాస్కర్ అదేనెంబర్ కు ఫోన్ చేయగా పిల్లల శబ్దం తప్ప సమాధానం రాకపోవడంతో పిల్లల శబ్దం ఆదరంగానే ఘటన స్థలికి చేరుకున్న కానిస్టేబుల్ భాస్కర్. 3నిమిషాలలోపు చేరుకొని యువతిని రక్షించిన పోలీసులు, అప్పటికే సీలింగ్ కు ఉరివేసుకొని రేష్మ(24) ఆత్మహత్యా యత్నం చేస్తుండగా తలుపు పగులగొట్టి యువతిని కాపాడిన కానిస్టేబుల్ భాస్కర్ ను అభినందించిన స్థానికులు, అధికారులు. నిమిషం ఆలస్యమైనా యువతి మరణించి ఉండేదని తెలిపిన స్థానికులు.