భద్రాద్రి రామయ్య దేవస్థానంలో జరుగుతోన్న పుష్కర మహా పట్టాభిషేకం మహోత్సవంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *