బెంగళూరు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుశీల్ కుమార్ షిండేతో పాటు ఇతర నేతలను కలిశారు. మొత్తానికి కర్ణాటక రాజకీయం ఇప్పడు హస్తినకు చేరింది. ఇద్దరు ప్రదహన అభ్యర్థులు వారి వారి లాబీయింగ్ గట్టిగానే మొదలెట్టారు.