దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే బిఆర్ఎస్ లక్ష్యం… బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను ప్రారంభించిన.. పార్టీ అధినేత సీఎం కెసిఆర్…

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో నూత‌నంగా నిర్మించిన బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *