English: Independence Day 2026: Revanth Reddy Pays Tribute to Martyrs at Parade Grounds

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, IPS కూడా అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి స్ఫూర్తితో ముందుకు సాగాలని, దేశ పురోభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
On Independence Day, Chief Minister A. Revanth Reddy paid tributes to the martyrs at the Martyrs’ Memorial at the Parade Grounds. Malkajgiri Police Commissioner B. Sumathi, IPS, also paid her respects to the martyrs.
The occasion commemorated the sacrifices of those who laid down their lives for the country and highlighted the need to carry forward their spirit of patriotism while contributing to the nation’s progress.