కార్ యొక్క స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కెసిఆర్ కోరుకోవడం లేదు ఆరోపించారు. మోడీ తెలంగాణ కోసం హై వేస్, హైదరాబాద్ బీజపూర్ నిధులను మంజూరు చేశామన్నారు. చేవెళ్ల ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూస్తామన్నారు. 30వేల కోట్ల నుండి laksha🤝కోట్ల వరకు మోడీ ప్రభుత్వం బడ్జెట్ లో అందించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ కి అవకాశం ఇస్తే లాభాలు బాటలో రాష్టం ముందుకు వెళ్తుందిన్నారు. రైల్వే, ప్రాజెక్ట్, రామగుండము, శివారు ప్రాంతాల్లో mmts, మెగా టెక్స్ట్ టైల్స్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశ వికాసానికి, రాష్ట్ర వికాసానికి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుదిని, ఎవరికి భయపడబోమన్నారు. మేము రావడమే ప్రతి పక్షం నుండే వచ్చాం. TSPSC పేపర్ లీకుల్లో SIT దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుందిని తెలంగాణ యువతను మోసం చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. మేము అధికారంలోకి వస్తే ఎవ్వరిని వదలం, అందరికి ఉచలు లెక్కించలా చేస్తామని హెచ్చరించారు. వచ్చేది కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ పాలననేన్నారు. ఇది కెసిఆర్ గుర్తించుకోవాలన్నారు.
కెసిఆర్ ప్రభుత్వం ని అనేక రకాలుగా హెచ్చరించారు. అమిత్ షా బండి సంజయ్ భుజాని తట్టి అభినందనలు తెలిపారు.