కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం, కరీంనగర్ రూరల్ మండలంతో సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు