కార్యక్రమలలో స్థానిక మెయర్ వెంకట్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ ,కార్పొరేషన్ కార్పొరేటర్లు, నాయకులు, మింట్ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పిర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ అభివృద్ధి పనులను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. 20వ డివిజన్ లో – శివసాయినగర్ నందు మున్సిపల్ పార్క్ ప్రారంభించారు. పర్వతాపూర్ నందు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించారు. -MINT Govt of India వారి సహకారంతో.. సమీకృత వ్యర్థాల శుద్దీకరణ పార్క్ (డంపింగ్ యార్డ్) లోని ట్రెడెడ్ & బ్రిక్కెడ్ మిషన్ ప్రారంభించారు. 2వ డివిజన్ లో- ఎస్సీ వైకుంఠధామము ప్రారంభించారు. ఈ కార్యక్రమలలో స్థానిక మెయర్ వెంకట్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ ,కార్పొరేషన్ కార్పొరేటర్లు, నాయకులు, మింట్ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.