సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన అలియాబాద్ చైర్పర్సన్ కమటం శిరీష కృష్ణారెడ్డి..

కాంగ్రెస్ పార్టీ నాయకుడు సూరం అనిల్ రెడ్డి కుమారుడు వివాహం ఇందుకు వేదిక అయింది…..

Revanth Reddy Attends Suram Anil Reddy’s Son Wedding in Hyderabad

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన అలియాబాద్ చైర్పర్సన్ కమటం శిరీష కృష్ణారెడ్డి…..

కాంగ్రెస్ పార్టీ నాయకుడు సూరం అనిల్ రెడ్డి కుమారుడు వివాహం ఇందుకు వేదిక అయింది…..

నగరంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సూరం అనిల్ రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పన్నెం ప్రభాకర్ తో పాటు అలియాబాద్ చైర్ పర్సన్ కమటం శిరీష కృష్ణారెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అలియాబాద్ చైర్మన్ కమటం శిరీష కృష్ణారెడ్డి కలవడంతో సీఎం రేవంత్ రెడ్డి చైర్పర్సన్ గా ఎన్నికైనందుకు తనను అభినందించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.



During the event, Aliabad Chairperson Kamatam Shirisha Krishna Reddy met Chief Minister Revanth Reddy. The Chief Minister congratulated her on being elected as chairperson and encouraged her to utilize the opportunity given by the people to work actively for development.

He also advised focusing on public service and local development initiatives. Several Congress leaders and party workers were present at the event.









Leave a Reply

Your email address will not be published. Required fields are marked *