known for Karthika Deepam and Bigg Boss, revealed that she entered acting by chance and would have been a fashion designer otherwise…కార్తీక దీపం

కార్తీక దీపం, బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి తన మొదటి అవకాశాన్ని యాదృచ్ఛికంగా పొందిందని, నటిగా మారకపోతే ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదానని చెప్పింది. Shobha Shetty, known for Karthika Deepam and Bigg Boss, revealed that she entered acting by chance and would have been a fashion designer otherwise.

హైదరాబాద్: కార్తీక దీపం, బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన నటి శోభా శెట్టి ప్రస్తుతం కన్నడ సీరియల్స్ మరియు తెలుగు షోలతో బిజీగా ఉంది. తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి చెప్పింది. నటిగా కాకపోతే ఫ్యాషన్ డిజైనర్ అయ్యేదానని శోభా తెలిపింది. కాలేజీ రోజులలో జరిగిన ఒక ఈవెంట్ సమయంలో ఒక దర్శకుడు ఆమెను గమనించి, సీరియల్స్ లో ప్రయత్నించమని సూచించాడని చెప్పింది.

తన మేనేజర్ నంబర్ తీసుకుని, ఆడిషన్‌కు పిలిచారని, మొదటిసారి పాస్‌పోర్ట్ ఫొటోలు తీసుకెళ్లినప్పుడు నవ్వుకున్నారని శోభా గుర్తుచేసుకుంది. తర్వాత ఫోటోషూట్ జరిపి, కన్నడ సీరియల్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు చెప్పింది. మొదటి రోజుకి 750 రూపాయలు రెమ్యూనరేషన్‌గా ఇచ్చారని కూడా వెల్లడించింది. ఈ అనుభవం తన జీవితాన్ని మార్చేసిందని, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదని తెలిపింది.

Hyderabad: Actress Shobha Shetty, who rose to fame with Karthika Deepam and Bigg Boss, is currently busy with Kannada serials and Telugu shows. In a recent YouTube interview, she shared interesting insights about her journey. Shobha said that if not an actress, she would have become a fashion designer.

She recalled that during her college days, a director noticed her at an event and suggested she try acting. Later, she was invited for an audition. Shobha mentioned that she initially took her college passport photos, which amused the team, but they later arranged a proper photoshoot and cast her as the heroine in a Kannada serial. Her first pay was ₹750 per day, which she considers a turning point in her life.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *