హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ ట్రైలర్ విడుదలై భారీ హైప్ సృష్టించింది. కియారా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

The highly anticipated action entertainer ‘War 2,’ starring Hrithik Roshan and NTR, has released its trailer, creating a massive buzz. Kiara Advani plays the female lead, and the film is being produced on a grand scale by Yash Raj Films.

ముంబై: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఐకానిక్ నటులైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ జంటగా వస్తున్న వార్ 2 ట్రైలర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ విడుదల చేసింది. ఎన్టీఆర్ 25 ఏళ్ల నటనా ప్రస్థానానికి గుర్తుగా రూపొందుతోన్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

హృతిక్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ స్క్రీన్‌పై అద్భుతమైన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించబోతోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ ట్రైలర్ నుంచే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి.

వార్ 2 సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోంది.

The film, directed by Ayan Mukerji, promises intense action sequences and a gripping storyline. War 2 will hit screens worldwide on August 14 in Hindi, Telugu, and Tamil languages.
Hrithik Roshan and NTR’s high-octane action entertainer War 2, produced by Yash Raj Films, has unveiled its trailer, creating massive excitement among audiences. Kiara Advani plays the female lead in this big-budget project.

Mumbai: Yash Raj Films has released the trailer of War 2, featuring iconic Indian cinema stars Hrithik Roshan and NTR. The film also celebrates NTR’s 25-year journey in the film industry. Directed by Ayan Mukerji, this action-packed movie is set to deliver a visual spectacle.

The combination of Hrithik and NTR promises high-voltage action sequences and intense face-offs, as hinted in the trailer. The visuals and VFX have raised audience expectations to the next level.

War 2 will be released worldwide on August 14 in Hindi, Telugu, and Tamil languages.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *