
కేవలం 4 నెలల్లో 50 విజయవంతమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసినందుకు నిమ్స్ ఆసుపత్రికి అభినందనలు తిలిపిన ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ దార్శనికతతో ఆరోగ్యశ్రీ ద్వారా ₹15 లక్షల విలువైన వైద్య ఖర్చులు ప్రభుత్వం అందజేయడం ద్వారా అవయవ మార్పిడి రోగులకు కొత్త ఆశాకిరణాన్ని టీఆరఎస్ ప్రభుత్వం నింపిందిని మంత్రి సామాజికమాద్యమం వేదిక ద్వారా మంత్రి హరీష్ రావు వ్యక్తపరిచారు. ఇది ఆరోగ్య సంరక్షణలో అద్భుతమైన విజయమన్నారు.