10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించి, తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ NSUI కార్యకర్తలు ఆందోళన. ప్రభుత్వ పరీక్ష కార్యాలయ బోర్డు ను కోడిగుడ్లు కొట్టి మరీ బోర్డును ధ్వసం చేసిన నాయుకులు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో అడ్డుకున్నా పోలీసులు. పరిస్థితి విషమించడంతో బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు.