A moving two-wheeler suddenly caught fire in Asif Nagar area of Hyderabad and was completely burnt, while the rider managed to escape safely after stopping the vehicle.

హైదరాబాద్‌లో అసిఫ్ నగర్ ప్రాంతంలో నడుస్తున్న ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. వాహనదారుడు అప్రమత్తంగా బైక్‌ను పార్క్ చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. A moving two-wheeler suddenly caught fire in Asif Nagar area of Hyderabad and was completely burnt, while the rider managed to escape safely after stopping the vehicle.
హైదరాబాద్‌లోని అసిఫ్ నగర్ ప్రాంతంలో నడుస్తున్న ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. వాహనదారుడు ప్రమాదాన్ని గమనించి వెంటనే బైక్‌ను పక్కకు నిలిపి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ నింపుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మంటలకు ఖచ్చితమైన కారణం ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
A sudden fire broke out in a moving two-wheeler in the Asif Nagar area of Hyderabad, creating panic among locals. The rider noticed the flames in time and immediately parked the vehicle, managing to escape safely. However, the fire spread quickly and the bike was completely gutted in the flames. Police reached the spot after receiving information and inspected the area.
According to initial reports, the incident occurred shortly after the rider refueled the bike at a nearby petrol pump. The exact cause of the fire is yet to be determined. Police have registered a case and launched an investigation into the incident.