మెట్రోలో ముద్దు పెట్టుకున్న జంట!
ఢిల్లీ మెట్రోలో కొందరు ప్రేమికులు హద్దులు మీరు అందరిముందు ముద్దులు పెట్టుకుంటుండటం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో ‘DELHI METRO’ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతంలో కొందరు లవర్స్ మెట్రోలో పబ్లిక్ ముందే ముద్దులిచ్చుకుంటూ ఇబ్బందులకు గురిచేశారు. ఇది మరువకముందే.. మరో జంట సిగ్గువిడిచి మెట్రోలో లిప్ కిస్ ఇచ్చుకున్నారంటూ నెటిజన్లు ఓ వీడియోను షేర్ చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటివి అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. స్వేచ్చ ప్రతి పౌరుడి హక్కు నిసందేహంగా అయితే అది సభ్యసమాజం ఇబ్బంది పడేలా ఉండకూడదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.