Munugode MLA Komatireddy Raj Gopal Reddy questioned the ruling party’s celebration over the recent municipal poll results.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి తాజాగా ముగిసిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రామాల్లో మరియు పట్టణాల్లో అభివృద్ధి పనులు కొనసాగాలంటే ప్రజలు అధికార పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం సహజమని చెప్పారు. సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధిక శాతం ఓట్లు అధికార పార్టీకే పడతాయని పేర్కొన్నారు.
ఇలాంటి ఫలితాలపై డబ్బా కొట్టుకోవడానికి ఏముందని ప్రశ్నించారు. ప్రజలు పనుల అవసరాల దృష్ట్యా ఓటు వేస్తారని, దానిని రాజకీయ విజయంగా ప్రదర్శించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
Reacting to the recently concluded municipal elections, Komatireddy Raj Gopal Reddy said local body polls usually favour the ruling party. He stated that voters tend to support the party in power to ensure development works in their areas.
He added that in elections such as Sarpanch, Municipal, MPTC and ZPTC, a majority of votes generally go to the ruling party. Questioning the celebrations over the results, he asked what there is to boast about, saying such outcomes are a routine trend in local body polls.

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి స్పందించారు. Munugode MLA Komatireddy Raj Gopal Reddy questioned the ruling party’s celebration over the recent municipal poll results.