సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. Telangana CM Revanth

mage: Screenshot from ‘  :  https://x.com/TelanganaCMO             ” (used under fair use for reporting)

సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. Telangana CM Revanth Reddy paid floral tributes at the Gun Park Martyrs’ Memorial on the occasion of Praja Palana Dinotsavam, observed on September 17.

హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్మారక స్థూపానికి ముఖ్యమంత్రి పుష్పగుచ్ఛం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కూడా నివాళులు అర్పించారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి దిశగా సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

At Gun Park in Hyderabad, the Chief Minister placed a floral wreath at the memorial and paid homage to the Telangana martyrs. Several public representatives also joined in paying their respects. The event reaffirmed the state’s commitment to development while remembering the sacrifices of those who laid down their lives for self-rule.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *