.Four students were arrested in two separate ganja cases under the Patancheru excise station limits in Sangareddy district.

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలో రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నాలుగు మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
Four students were arrested in two separate ganja cases under the Patancheru excise station limits in Sangareddy district.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఆబ్కారీ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మొదటి కేసులో సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు 297 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఎస్టిఎఫ్ బృందం 5.4 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని పట్టుకుంది.
హైదరాబాద్‌లోని వేర్వేరు కళాశాలల్లో డిగ్రీ చదువుతున్న సాయి చరణ్, అభిషేక్, అలాగే స్థానిక ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్న సాకేత్ రెడ్డి, ఆదిత్య కుమార్ నిందితులుగా గుర్తించారు. ఈ రెండు కేసుల్లో కేసులు నమోదు చేసిన పటాన్ చెరు ఆబ్కారీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Four students were arrested for allegedly selling ganja in two separate cases under the Patancheru excise station limits in Sangareddy district. In the first case, Sangareddy district task force officials seized 297 grams of ganja. In another case, the STF team seized 5.4 grams of hybrid ganja.
The accused were identified as Sai Charan and Abhishek, who are pursuing degree courses in different colleges in Hyderabad, along with Saketh Reddy and Aditya Kumar, students of a reputed local educational institution. Cases have been registered in both incidents and Patancheru excise officials have begun further investigation.