ఖైరతాబాద్ లోని మోడ్రన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవాసమితి ఆవిర్బావ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవాసమితి అద్యక్షుడు కాటం నరసింహ యాదవ్, అశోక్ యాదవ్, పాండు యాదవ్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.