బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల లో టెక్నిప్ FMC వారి సహకారంతో 2కోట్లతో నిర్మాణం చేపట్టనున్న మండల ప్రజ పరిషత్ హై స్కూల్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన భూమి పూజ నిర్వహించిన మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయేర్ లక్ష్మి రవి గౌడ్,FMC కంపెనీ MD తివారి, యాజమాన్యం, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి,నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.