మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం
తాడేపల్లి పార్క్ విల్లాలో..
విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి
13 నిమిషాల తర్వాత అదే విల్లాకు @ncbn నమ్మినబంటు టీడీ జనార్ధన్.
45 నిమిషాల పాటు రహస్య మంతనాలు
విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైయస్ జగన్‌పై విమర్శలు, విషపు వ్యాఖ్యలు
విజయసాయిరెడ్డిని
వైయస్ జగన్ గారు నమ్మి, దగ్గర పెట్టుకుని, పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవిస్తే ఇంకా మూడేళ్లు పదవీ కాలం ఉన్నా చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు.
ఇది నమ్మకం ద్రోహం కాదా?
