
వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం
వికారాబాద్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో గంజాయి కలకలం రేపింది. పోలీసులు పట్టణంలో సోదాలు నిర్వహించగా ఒక డాక్టర్ గంజాయి తో పట్టుబడ్డాడు. పోలీసుల అదుపులో డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ వున్నాడు. పట్టణంలో అతిర అనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ గౌడ్ నుంచి సుమారు 65 గ్రాముల గంజాయి స్వాదీనం కేసునమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు వికారాబాద్ పోలీసులు.