వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిజిటల్ దిశగా మార్చే నిర్ణయం

Telangana RTA shifts vehicle registration fully online.

తెలంగాణ రవాణా శాఖ మార్చి 13 నుంచి కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్చింది. ఇకపై డీలర్లు భౌతిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.

అవసరమైన పత్రాలను డీలర్లు పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. రెండు పని దినాల్లో అధికారులు ఆమోదం ఇవ్వాలి. ఆలస్యం జరిగితే చర్యలు తీసుకునే అవకాశం ఉందని శాఖ తెలిపింది. ఈ విధానం పారదర్శకత మరియు వేగాన్ని పెంచుతుందని అధికారులు పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *