గుంటూరు కృష్ణనగర్ లో ఓ మహిళా తన ఫ్లాట్ లోకి వేలెందుకు అపార్ట్మెంట్లోకి లిఫ్ట్ వద్ద లిఫ్ట్ కొరకు వేచి చూస్తుండగా, ఓ దొంగ దర్జాగా అపార్ట్మెంట్ లిఫ్ట్ వద్దకే వచ్చి మర్రి మహిళా మెడలోంచి చైన్ దొంగలించుకు వెళ్ళాడు.. సంఘటన మొత్తం సీసీ కెమెరాలో నిక్షిప్తం….
సీసీ కెమెరాలు ఉన్నపటికీ చోరీకి బరితెగించిన చైన్ దొంగతనాలకు తెగబడుతూన్న వైనం, సమాజంలో మహిళలు బంగారం ధరించాలంటే భయాందోళనకు తావిస్తోంది. నిన్న సాయంత్రం సుమారు 9గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ చైన్ లాక్కొని వెళ్లిపోయారు.