కాంట్రాక్టర్ బిల్లు వ్యవహారంలో రెండు వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన ఇద్దరు పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట జీహెచ్ఎంసీ సిబ్బంది. ఈ సందర్బంగా ఏసీబీ అధికారి మాట్లాడుతూ సదరు కాంట్రాక్టర్ పనులు చేసిన తరువాత బిల్ డబ్బులు ఇచ్చేందుకు చాంద్రాయణగుట్ట జీహెచ్ఎంసీ సిబ్బంది లంచం డీమాండ్ చేస్తున్నారంటూ ఏసీబీని సంప్రదించినట్లుగా వార తెలిపారు. దింతో వారు వాస్తవాలను పరిశీలించి ఈరోజు లంచం ఇస్తుండగా ఇద్దరు జీహెచ్ఎంసీ సిబ్బందిని రెండ్హ్యాండెడ్ గా పట్టుకుంట్లుగా తెలిపారు.