నూతనంగా నిర్మించిన డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో పూజ కార్యక్రమలు నిర్వహించి బాధ్యతలు చేపట్టిన కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి. బాధ్యతలు చేపట్టిన అనంతరం మే డే ఫైల్ పై మొదటి సంతకం చేసిన మంత్రి మల్లారెడ్డి. అలాగే శ్రమ శక్తి అవార్డు ల ఫైల్ పై కూడా సంతకం చేసారు.