.
అరుణ్ అనే వ్యక్తి పై గన్ తో కాల్పులు జరిపిన నలుగురు వ్యక్తులు. అదృష్టవశాతూ గన్ మిస్ ఫైర్ అవడంతో అరుణ్ తపించుకోగలిగాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు. కాల్పులు జరిగిన వ్యక్తుల్లో ఇద్దరినీ కొద్ది సమయంలోనే పట్టుకున్నారు, మరో ఇద్దరు పరార్ కాగా వారికోసం గాలిస్తున్న పోలీసులు. కాగా అరుణ్ పై దడి చేసిన వాళ్లతోపాటుగా అరుణ్ కూడా నేర ప్రవృతి ఉందని తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఉంటున్న అరుణ్ ఇంటిపైకి వచ్చి మరి కొందరు వ్యక్తులు అరుణ అతని కుటుంబంపై దాడి చేసి అంతటితో ఆగకుండా గన్ తో కాల్పులు జరపడం జిల్లాల్లోనే చర్చినీయాంశమైంది.