ఒంగోలు : ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద రాధా అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్యకు గురయింది. బుధవారం సాయంత్రం నుండి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. సెల్ ఫోన్ లోకేషన్ ద్వారా జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్డు వద్ద రాధా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.