భోపాల్‌లో భర్తతో సంబంధం ఉన్న మరో మహిళ నుంచి రూ.1.5 కోట్లు తీసుకుని భార్య విడాకులకు అంగీకరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది.In Bhopal, a woman

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అసాధారణ విడాకుల సెటిల్‌మెంట్‌ జరిగింది. భర్తతో సంబంధం ఉన్న మరో మహిళ నుంచి రూ.1.5 కోట్లు తీసుకుని భార్య విడాకులకు అంగీకరించింది.

52 ఏళ్ల భర్త కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అదే విభాగంలో పనిచేసే 54 ఏళ్ల మహిళతో అతనికి సన్నిహిత సంబంధం ఏర్పడింది. కుటుంబంలో వివాదాలు పెరగడంతో భార్య కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసింది.

చర్చల అనంతరం, భర్తతో సంబంధం ఉన్న మహిళ భార్యకు రూ.1.5 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఆ మొత్తాన్ని స్వీకరించిన భార్య విడాకుల పత్రాలపై సంతకాలు చేసి వివాహ బంధాన్ని ముగించింది.

ఈ ఘటన 1994లో విడుదలైన శుభలగ్నం సినిమా కథను గుర్తు చేస్తూ చర్చకు దారి తీసింది.
An unusual divorce settlement has been reported from Bhopal, the capital of Madhya Pradesh. A woman agreed to divorce her husband after receiving ₹1.5 crore from another woman who was reportedly in a relationship with him.

According to sources, the husband, aged 52 and working in a central government department, developed a relationship with a 54-year-old colleague. Following disputes at home, his wife approached the court seeking divorce.

During settlement talks, the woman who was involved with the husband reportedly paid ₹1.5 crore to the wife. After receiving the amount, the wife signed divorce papers and ended the marriage legally.

The incident has drawn public attention due to its similarity to a storyline from the 1994 Telugu film Subhalagnam, though this case occurred in real life.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *