భూభారతి సదస్సును అడ్డుకున్న రైతులు…

Farmers Halt BhuBharati Awareness Meeting in Yadadri; For Telugu News and English News kindly scroll down

భూభారతి సదస్సును అడ్డుకున్న రైతులు

రాయగిరిలో సర్వే నెం. 518 అంశంపై రైతుల ఆందోళన

యాదాద్రి, జూన్ 19:
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరిలో జరిగిన భూభారతి అవగాహన సదస్సును స్థానిక రైతులు అడ్డుకున్నారు. వడాయిగూడెం గ్రామానికి చెందిన ప్రజలు సర్వే నెం. 518 సమస్యను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సమావేశంలో ఆందోళనకు దిగారు.

రైతులు మాట్లాడుతూ – “ఇప్పటికీ తమకు రైతుబంధు ఇవ్వడం లేదని, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తమ కష్టాలు మారలేదని” ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారులు స్పందించాలని, సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

భూభారతి కార్యక్రమం అధికారుల దృష్టిలో భద్రంగా సాగుతుండగా, రైతుల నిరసనతో కొంతకాలం గందరగోళం నెలకొంది. అనంతరం పరిస్థితి క్రమంగా అదుపులోకి వచ్చింది.

Farmers Block BhuBharati Awareness Program in Rayagiri

Demand Resolution of Survey No. 518 Issue and Rythu Bandhu Aid

Yadadri, June 19:
Farmers from Vadayigudem village in Rayagiri of Yadadri district disrupted a BhuBharati awareness meeting today, demanding immediate resolution of a long-pending issue related to Survey Number 518.

The agitating farmers expressed frustration over non-receipt of Rythu Bandhu payments even after the new Congress government assumed office. They questioned why their struggles remain unresolved and sought a response from the officials present.

The protest created temporary disruption at the event, which was being held to promote land record transparency under the BhuBharati initiative. The situation was later brought under control by local authorities.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *