Sri Vaishnava

బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గంలో శ్రీ వైష్ణవులకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని శ్రీ వైష్ణవ రాష్ట్ర సేవా సంఘం డిమాండ్ చేసింది.
Sri Vaishnava Seva Sangham demanded due representation for Sri Vaishnavas in the upcoming Brahmin Parishad executive body.
హైదరాబాద్, సెప్టెంబర్ 5:
త్వరలో ప్రభుత్వం నియమించబోయే బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గంలో శ్రీ వైష్ణవులకు తగిన స్థానం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబులకు శ్రీ వైష్ణవ రాష్ట్ర సేవా సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తిరువరంగం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పీచర కృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రకటనలో వారు పేర్కొన్నది ఏమిటంటే — రాష్ట్రంలో శైవ ఆలయాల్లాగే వైష్ణవ ఆలయాలు కూడా సమాన స్థాయిలో ఉన్నాయని, సంఖ్యాబలంలో కూడా శ్రీ వైష్ణవులు బ్రాహ్మణులతో సమానంగా ఉన్నారని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
అలాగే, అన్ని రంగాల్లో శ్రీ వైష్ణవులకు తగిన ప్రాధాన్యం కల్పించడం ద్వారా రాష్ట్రంలో వైష్ణవ సాంప్రదాయం అనుసరించే కోట్లాది మందికి గౌరవం కలిగిస్తుందని వారు తెలిపారు.
Sri Vaishnava Seva Sangham demanded due representation for Sri Vaishnavas in the upcoming Brahmin Parishad executive body.
బ్రాహ్మణ పరిషత్ కార్యవర్గంలో శ్రీ వైష్ణవులకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని శ్రీ వైష్ణవ రాష్ట్ర సేవా సంఘం డిమాండ్ చేసింది.
Hyderabad, September 5:
Sri Vaishnava Seva Sangham appealed to CM Revanth Reddy and Minister Duddilla Sridhar Babu to ensure due representation for Sri Vaishnavas in the soon-to-be-appointed Brahmin Parishad executive body. In a joint statement, State President Thiruvarangam Prabhakar and General Secretary Pechar Krishna highlighted their demand.
They pointed out that, just like Shaiva temples, Vaishnava temples are equally significant across the state. In terms of population, Sri Vaishnavas stand on par with Brahmins, which the government should duly recognize.
The Sangham further said that by ensuring rightful representation for Sri Vaishnavas in all spheres, the government would also be honoring millions of people who follow the Vaishnava tradition in the state.