‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ లాంచ్‌తో థియేటర్ల దిశగా హీరో సుహాస్ | Suhas gears up for theatrical release with ‘O Bhama Ayyayo Rama’ trailer

‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ లాంచ్‌తో థియేటర్ల దిశగా హీరో సుహాస్ | Suhas gears up for theatrical release with ‘O Bhama Ayyayo Rama’ trailer

‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్ లాంచ్‌తో థియేటర్ల దిశగా హీరో సుహాస్ | Suhas gears up for theatrical release with ‘O Bhama Ayyayo Rama’ trailer

విభిన్నమైన కథలతో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న యాక్టర్ సుహాస్, ఈసారి ‘ఓ భామ అయ్యో రామ’ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ట్రైలర్ చూస్తేనే సినిమా ఫుల్ ప్యాకేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతుందన్న అభిప్రాయం స్పష్టమవుతోంది.

Hero Suhas, known for his unique role selection, is back with a romantic comedy entertainer ‘O Bhama Ayyayo Rama’. The film, which features Malayalam actress Malavika Manoj (of Jo fame) in her Telugu debut, is set for a global theatrical release on July 11. The makers released the official trailer on Saturday, showcasing a mix of comedy, emotion, and colorful visuals appealing to all age groups.

దర్శకుడు రామ్ గోధల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ పట్ల దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ట్రైలర్ విడుదలైన కొద్దిక్షణాల్లోనే పాజిటివ్ బజ్ ఏర్పడింది. సుహాస్, మాళవిక జంటగా రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయని, మణికందన్ సినిమాటోగ్రఫీ, రథన్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని వారు తెలిపారు.

The production team praised the response to the trailer and expressed confidence in delivering a “sure-shot success”. Notably, this is said to be the highest-budget film in Suhas’ career. Director Ram Godhala credited producer Harish Nalla for uncompromising support in maintaining the film’s quality. Rathan’s music and Manikandan’s cinematography are expected to enhance the film’s romantic tone.

ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. సినిమా మొత్తం ఆడియన్స్‌కు ఫ్రెష్ ఫీల్ ఇవ్వబోతుందని యూనిట్ చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *