
ఆరోగ్య తెలంగాణగా తీర్చి దిద్దటమే ముఖ్య లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా మేడ్చల్ నియోజకవర్గం కీసర మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ పై అవగాహనా ర్యాలీ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కీసర మండల్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య్ర కేంద్రం పీహెచ్సి సెంటర్ నుండి మొదలైన ర్యాలీ లో మంత్రి మల్లర రెడ్డి పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించటమే ఎంతోముఖ్యమని అన్నారు.

