ఈశ్వర్ నయన సర్వర్ జంటగా ముఖ్య పాత్ర లో అభిమన్య సింగ్ ఐటమ్ సాంగ్ లో పూజ నటిస్తున్న చిత్రం ‘‘సూర్యా పెట్ జంక్షన్ ‘‘ ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ మరియు ఈ చిత్రం లోని ఐటమ్ నంబర్ మ్యాచింగ్ మ్యాచింగ్ లిరికల్ సాంగ్ విడుదలయ్యాయి వాటికి విూడియా లో ప్రేక్షకుల్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి ఇదే ఉత్సాహం తో త్వరలో కాలేజ్ సాంగ్ నీ ఈ సినిమా ట్రైలర్ నీ త్వరలో విడుదల చేయబోతున్నాం అవి కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి అని నమ్మకం ఉంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకున్న
మా ‘‘సూర్యా పెట్ జంక్షన్’’ మూవీనీ తరువాత వారం లో సెన్సార్ కి ఇచ్చి ఈ నెల ఆకరులో మూవీ నీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నరు
ప్రమోషన్ లో బాగంగా ఈ సినిమా లోని మ్యాచింగ్ మ్యాచింగ్ ఐటమ్ సాంగ్ సోషల్ విూడియాలో మేము అనౌన్స్ చేసిన రీల్స్ కాంటెస్ట్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది పాటిస్పెట్ చేసిన అందరికీ ధన్యవాదాలు విూరు ఎవ్వరూ డిషపాయింట్ అవ్వకండి. ఈ కాంటెస్ట్ విన్నర్స్ నీ త్వరలోనే ప్రకటించి మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విన్నర్ కి ప్రైజ్ మనీ ఒక్కరికీ 1లక్ష రూపాయలు10 మందికి ఒక్కోకారికి 10 వెల రూపాయలు 10 మందికి ఒక్కోకారిక 5వెల రూపాయలు ఇవ్వ్వనున్నము. పోస్ట్ ప్రొడక్షన్ లోని ముఖ్యమైన పనులు వల్ల మళ్ళీ విూడియాలో ఈ కాంటెస్ట్ డిటైల్స్ ఇవ్వలేకపోము. ఈ కాంటెస్ట్ లో ఏప్రిల్ 25 వరకు పాటీస్పెట్ చేయవచ్చు అని ఈ చిత్ర యూనిట్ తెలిపారు.
నటీనటులు….
ఈశ్వర్, నైనా సర్వార్, అభిమన్యు సింగ్, లక్ష్మణ్,బాషా,