నేడు, రేపు నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ…

PM receives warm welcome by people at Gandhinagar, in Gujarat on May 27, 2025.

నేడు, రేపు నాలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

న్యూఢిల్లీ | మే 29, 2025
ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు నాలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.

  • సిక్కిం, పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని,
  • బెంగాల్‌ అలీపుర్‌దువార్‌లో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన,
  • బిహార్‌ కరకట్‌లో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం,
  • యూపీ కాన్పూర్ నగర్‌లో రూ.20,900 కోట్ల పనులకు భూమిపూజ చేయనున్నారు.

ఈ పర్యటనలో ప్రధానంగా మౌలిక సదుపాయాలు, గ్యాస్ సరఫరా, రహదారులు, రైల్వేలు వంటి కీలక రంగాల్లో అభివృద్ధికి దిశానిర్దేశం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *