Hydration & Diet for Glowing Skin

సహజంగా మెరిసే చర్మం కోసం సరైన ఆహారం, తగినంత నీరు కీలకం; Healthy diet and proper hydration are essential for naturally glowing skin.
కేవలం ఆహారం మాత్రమే కాకుండా తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అందితే చర్మం లోపలి నుంచి తాజాగా, మృదువుగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కెర ఉన్న పదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయి. తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంపై త్వరగా ముడతలు పడే అవకాశం ఉంటుంది.
According to the American Academy of Dermatology, proper hydration helps maintain skin elasticity and prevents dryness, while excess sugar intake accelerates skin ageing through glycation.
ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు డైట్‌లో భాగం చేసుకుంటే చర్మానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరచి సహజ కాంతిని ఇస్తాయి. ఫలితంగా ఫిల్టర్లు అవసరం లేకుండా సహజ సౌందర్యం పొందవచ్చు.
Including fresh fruits and vegetables in the daily diet supports detoxification and improves overall skin texture. This natural approach helps achieve long-lasting skin health without relying on artificial products.
గమనిక: ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏ మార్పులు చేసేముందు వైద్యుడిని సంప్రదించడం అవసరం.