Telangana Chief Minister A. Revanth Reddy attended the inaugural ceremony of BioAsia 2026 at HITEX Exhibition Centre in Hyderabad.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైన బయోఏషియా 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు.
Telangana Chief Minister A. Revanth Reddy attended the inaugural ceremony of BioAsia 2026 at HITEX Exhibition Centre in Hyderabad.
హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో బయోఏషియా 2026 ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జీవిత శాస్త్రాలు మరియు హెల్త్‌టెక్ రంగాల్లో ప్రముఖ అంతర్జాతీయ వేదికగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమం 23వ ఎడిషన్‌గా నిర్వహించబడుతోంది. ఈ ప్రారంభోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో బయోటెక్నాలజీ, ఫార్మా, ఆరోగ్య సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెంపు, స్టార్టప్‌ల ప్రోత్సాహం, అంతర్జాతీయ భాగస్వామ్యాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టు వెల్లడించారు.
BioAsia is one of the leading global platforms for life sciences and health technology sectors. The 23rd edition of the event is being held at HITEX Exhibition Centre, bringing together industry leaders, researchers, policymakers and investors from across the world. Chief Minister A. Revanth Reddy inaugurated the event and highlighted the state’s focus on strengthening biotechnology, pharmaceutical and health-tech sectors, encouraging startups and expanding global collaborations.