తెలంగాణ కొత్త రేషన్ కార్డులు విడుదల | Telangana New Ration Cards Released – Check Your Name Online

తెలంగాణ కొత్త రేషన్ కార్డులు విడుదల | Telangana New Ration Cards Released – Check Your Name Online

తెలంగాణ ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 11.30 లక్షల మంది పేద ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. జూలై 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.

The Telangana Government has approved 2.4 lakh new ration cards, which will benefit 11.30 lakh people across the state. Chief Minister Revanth Reddy will launch the distribution on July 14 at Thungathurthi, Suryapet district.

ప్రస్తుతం రేషన్ కార్డులను కాగితం రూపంలోనే అందించనున్నారు. నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు కార్డులు అందజేస్తారు. పౌరసరఫరాల శాఖ పంపిన లబ్ధిదారుల తుది జాబితాను ఇప్పటికే సీఎం కార్యాలయం పరిశీలించింది.

Though the government initially intended to issue QR code-based smart ration cards, legal issues in the tender process caused a delay. Hence, cards will be distributed in paper format for now.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *