హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను మంత్రి రిలీజ్ చేశారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.ష్ట్రబిబిజూబ://బిబపతివ. ఞణణ.ణనీల.తిని, ష్ట్రబిబిజూబ://తీవబబీశ్రీబిబ.ఞణణ.ణనీల.తిని వెబ్సైట్లలోచూడవచ్చు.కాగా.. ఈ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. ఫస్టియర్లో బాలికల ఉత్తీర్ణతాశాతం 68.68 కాగా.. బాలుర ఉత్తీర్ణతాశాతం 54.66 మాత్రమే. సెకండియర్లో బాలికల ఉత్తీర్ణతాశాతం 71.57 కాగా.. బాలుర ఉత్తీర్ణతాశాతం 55.60.