తుది శ్వాస విడిచిన మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ…


మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కొంతకాలం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, కాగా ఈ రోజు ఉదయం అనగా మే 2 న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. 89 ఏళ్ల రచయిత మరియు సామాజిక-రాజకీయ కార్యకర్త అంత్యక్రియలు ఈరోజు తరువాత కొల్హాపూర్‌లో జరుగుతాయని ఆయన కుమారుడు తుషార్ గాంధీ ఓ వార్త మాధ్యమానికి తెలిపారు. ఏప్రిల్ 14, 1934న డర్బన్‌లో మణిలాల్ గాంధీ మరియు సుశీలా మష్రువాలా దంపతులకు జన్మించిన అరుణ్ గాంధీ కార్యకర్తగా తన తాత అడుగుజాడల్లో నడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *