
సైబర్ నేరగాళ్లతో మోసపోయిన చిలకలగూడ, పంజాగుట్ట కు చెందిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు..
పార్ట్ టైం జాబ్ పేరుతో బాధితుల మొబైల్ ఫోన్కు వచ్చిన msg..
తరువాత ఓ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసిన కేటుగాళ్ళు…
టాస్క్ లు ఇచ్చి పూర్తి చేసిన అనంతరం గంటల వ్యవధి లో 500 బాధితుల అకౌంట్ల లో జమ..
బాధితులు ఇద్దరు వేరు వేరు గా ఒకరు 15 లక్షలు,మరొకరు 12 లక్షలు పెట్టుబడి పెట్టిన బాధితులు.
మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆశ్రహించిన బాధితులు