అనంతపురం జిల్లా… సింగనమల మండల పరిధిలో అనంతపురం -తాడిపత్రి ప్రధాన రహదారి పై ఓ ప్రవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలి ప్రమాదం సంబవించింది. టైరు పేలడంతో బస్సులో మంటలు చెలరేగి, బస్సు
పూర్తిగా కాలి దగ్దమైంది. బెంగళూరు నుండి బనగానపల్లె కి వెళ్తుండగా ఘటన డ్రైవర్ అప్రమత్త తో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారు జామున 4గంటల సమయంలో ఈ ఘటన సంభవించింది. దాదాపు 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు….