ఆపరేషన్ చేసి మహిళ కడపు లోనే క్లాత్ ను వదిలేసిన డాక్టర్లు ..
గత 16 నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవ్య శ్రీ అనే మహిళ డెలివరీ అయింది డెలివరీ సమయంలో సర్జరీ చేసిన వైద్యులు, ఆపరేషన్ సమయంలో వాడిన బట్టను, కడుపులోనే మరిచిపోయి కుట్లువేశారు… కాగా తరువాత తాను కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ, 16 నెలల తర్వాత నవ్యశ్రీ కి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా స్కానింగ్ లో కడుపులో బట్ట ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్టని తొలగించారు.