
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదాలు అందుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను పాదాభివందనం చేశారు. కేసీఆర్, శోభమ్మ దంపతులు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయుష్షు నిండిన శతమానం భవతి అని ఆశీర్వదించారు.
KTR received blessings from his father, BRS chief KCR, on his birthday. Accompanied by his wife Shailima and son Himanshu, KTR visited the Erravelli residence to seek blessings from his parents. KCR and Shobhamma wished KTR a long and prosperous life.