
కేంద్ర భీమా పథకాలపై అవగాహన కల్పించాలి: రామ్ కుమార్
Utilize Central Government Insurance Schemes Effectively: Lead Bank Manager Ram Kumar
Telugu News | Full Report in Telugu
జగిత్యాల జిల్లా అల్లీపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా భీమా పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ అన్నారు. These schemes — PM Jeevan Jyoti Bima Yojana, PM Suraksha Bima Yojana, and Atal Pension Yojana — are being promoted nationally from July 1 to September 30 through banks across rural India under the guidance of the Department of Financial Services, Ministry of Finance.
అల్లీపూర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ కుమార్ మాట్లాడుతూ, పథకాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించి వారి నమోదు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు ఈ ప్రణాళిక మేరకు ముందడుగు వేయాలని, జిల్లాను నమోదు పరంగా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేలా చొరవ చూపాలని సూచించారు.
He urged that all eligible individuals must enroll to ensure they have social security coverage. District FLC Madhu Sudan, TGB Alipur Branch Officers Suresh and Sridhar, SFL counselors Nagendra Prasad, Naveen Kumar, Mahesh, SHG members, and local villagers participated in the event.