
కర్ణాటక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ తన్న సత్తాను చాటుకుంటోంది, బీజేపీ మాత్రం వెనకంజలో కొనసాగుతోంది. మొత్తానికి కర్ణాటక ఓటర్లు ఇసారి కాంగ్రేస్ కు పట్టం కట్టెల ఉన్నారు. అయితే ఓట్ల లెక్కింపు చివరి వరకు ఉత్కంఠగా కొనసాగనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏదిఏమైనప్పటికీ ఈ సారి కాంగ్రెస్ అధికాయం వచ్చేలా ఉందని సర్వే తేటతెల్లం చేస్తున్నాయి..