కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం యొక్క గొప్ప మంచి కోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం హైదరాబాద్ బెంగళూరు ఆరోగ్యకర పోటీ ఉండాలని ఆకాంశించారు. కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలిపారు.