
తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి కర్ణాటకలో సైతం తనదైన శైలిలో అక్కడి ఓటర్ల మనసును చురగొనేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి కర్ణాటక కాంగ్రెస్ ప్రచార పదంలో ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గుజరాత్ ఎన్నికల సమయంలో తాము గుజరాత్ పుత్రులమని అందుకే తమకే గుజరాత్ లో ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు కదా మరి కర్ణాటక కు ముద్దుబిడ్డయినా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కరిగే కూడా అంతే హక్కు ఉంటుందని తమ కర్ణాటకలో తన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరే హక్కు ఉంటుందని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు అందుకే కర్ణాటక ఓటర్లు తప్పక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున కరిగే తమ కర్ణాటక ముద్దుబిడ్డ అన్న విషయం మరువకుండా ప్రతి కర్ణాటక ఓటర్ కాంగ్రెస్కే ఓటు వేయాలని రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలను కోరారు